పవన్ కల్యాణ్ జనసేనపై అర్డున్ రెడ్డి డైరెక్టర్ హాట్ కామెంట్స్! Sandeep Reddy About Jana Sena party |

2017-09-09 1,304

Arjun Reddy film director Sandeep Reddy reacted on Pawan kalyan's Jana Sena party in an interview.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఒకరు వేసిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఓ అభిమాని పవన్ కల్యాణ్ మీ అభిమాన హీరో కదా.. మీ తదుపరి సినిమా ఏమిటి, ఏమైనా పొలిటికల్ ఫిల్మ్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చా? జనసేన పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? అని అడిగారు.

Videos similaires